సనాతన ధర్మం ద్వారా జీవన వికాసం
14 మార్చి, సోమ
|webinar
ఈ కోర్స్ 10 రోజుల పాటు జరుగుతుంది . సనాతన ధర్మం ద్వారా మన వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవనాన్ని ఎలా వికసింపచేసుకోవచ్చు అను అంశము Dr. మల్లాది శ్రీనివాస శాస్త్రి, మానసిక వైద్యనిపుణుల ద్వారా మనం తెలుసుకుంటాము. అత్యంత ఆసక్తికరమైన రీతిలో ఈ కోర్స్ కొనసాగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోగలరు. తేదీలు: 14/3/22 నుండి 18/3/22 మరియు 21/3/22 నుండి 25/3/22 వరకు. ఆసక్తి ఉన్నవారు లింక్ ద్వారా గాని whatsapp +919618704801 కు సందేశం పంపించి గానీ నమోదు చేసుకోగలరు.


Time & Location
14, మార్చి 2022 7:00 PM – 8:30 PM
webinar
Guests
About the event
ఈ పది రోజుల వెబినార్ ద్వారా శిక్షణ మార్చ్ 14వ తారీకు మొదలుకొని మార్చ్ 25న పూర్తి అవుతుంది. ఈ వెబినార్ యొక్క ఉద్దేశ్యం విజ్ఞానం తో కూడినటువంటి సనాతన ధర్మాన్ని మన దైనందిన జీవితంలో ఎలా వినియోగించుకోవచ్చు అని. ఈ శిక్షణ interactive గా case scenarios తో కూడి జరుగుతుంది. మీ ఆధ్యాత్మిక జీవనానికి కూడా తోడు పడుతుంది.
Tickets
Webinar
₹0.00
Sale ended