top of page
Search

దివ్యమైన శుభవార్త!

Jul 6
1 min read

దివ్యమైన శుభవార్త!

నీవు బంధము లేకుండా జన్మించావు.

నీవు దివ్యస్వరూపుడవు.

నిన్ను బంధించే నమ్మకాలు, మతాలు, సిద్ధాంతాలు నీ జన్మతో రాలేదు—అవి తరువాత నీకు సంక్రమించాయి.

ఆ బంధనాల నుండి విముక్తి పొందు.

ఆలోచించు. ప్రశ్నించు. అనుభూతిచెందు. సాక్షాత్కరించు.

నీ అంతరంగంలోని దివ్యత్వాన్ని దర్శించు.

అదే దివ్యత్వం సమస్త సృష్టిలోనూ వ్యాపించి ఉందని అనుభవించు.

సచ్చిదానందమే నీ అసలు స్వరూపం.

నీ విముక్తికి నీవే మార్గం. నీకు నీవే రక్షకుడవు.


రచన: హిందూమిత్ర డా. మల్లాది శ్రీనివాస శాస్త్రి

 
 
 

Comments


Post: Blog2_Post

©2021 హిందూమిత్ర ద్వారా. Wix.comతో సగర్వంగా సృష్టించబడింది

bottom of page